...
HomeAP NewsMegatherm Induction IPO News-2024: గ్రేమార్కెట్లో దూసుకుపోతున్న ఐపీవో.. టాటా, రైల్వేలు సైతం కష్టమర్లే

Megatherm Induction IPO News-2024: గ్రేమార్కెట్లో దూసుకుపోతున్న ఐపీవో.. టాటా, రైల్వేలు సైతం కష్టమర్లే

IPO News: గ్రేమార్కెట్లో దూసుకుపోతున్న ఐపీవో.. టాటా, రైల్వేలు సైతం కష్టమర్లే..

Megatherm Induction IPO News : కొత్త ఏడాది జనవరి మాసంలో అనేక కంపెనీల ఐపీవోలు మార్కెట్లోకి అరంగేట్రం చేసేందుకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వస్తున్న ఐపీవో మాత్రం గ్రేమార్కెట్లో తుఫాను సృష్టిస్తోంది.

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది మెగాథెర్మ్ ఇండక్షన్ కంపెనీ ఐపీవో గురించే. దీంతో ఐపీవోలపై బెట్టింగ్ వేసే అనేకమంది ఇన్వెస్టర్ల చూపు ఈ ఐపీవో మీద పడిందని చెప్పుకోవాలి. జనవరి 25న ప్రారంభమై జనవరి 30న ముగుస్తున్న ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను కంపెనీ రూ.100-108గా ప్రకటించింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ రూ.53.91 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఏకంగా 49.92 లక్షల కొత్త ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నట్లు మెగాథెర్మ్ ఇండక్షన్ తెలిపింది.

Megatherm Induction IPO News: గ్రేమార్కెట్లో దూసుకుపోతున్న ఐపీవో

వాస్తవానికి కంపెనీ మెగాథెర్మ్ ఎలక్ట్రానిక్స్ అనుబంధ సంస్థ. కంపెనీ స్టీల్, ఇంజనీరింగ్, రైల్‌రోడ్, పైప్ అండ్ ట్యూబ్, ఆటో అనుబంధ పరిశ్రమలకు సేవలను అందిస్తోంది. కంపెనీకి దేశీయ క్లయింట్ల జాబితాలో MM ఫోర్జింగ్, స్టీల్ యాక్సిల్స్, శ్యామ్ మెటాలిక్స్, శారదా ఎనర్జీ, ప్రకాష్ ఇండస్ట్రీస్, ఇండియన్ రైల్వేస్, BHEL, టాటా కంపెనీ టాటా మోటార్స్, మహీంద్రా, CESC, హిండాల్కో, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వంటి కంపెనీలు ఉన్నాయి.

వాస్తవానికి కంపెనీ ఐపీవో ఇంకా అధికారికంగా ప్రారంభం కానప్పటికీ గ్రేమార్కెట్లో మాత్రం మంచి ప్రీమియం ధరను పలుకుతోంది. ప్రస్తుతం గ్రేమార్కెట్లో స్టాక్ రూ.40 పెరుగుదలతో ఉన్నందున లిస్టింగ్ సమయంలో షేర్ రేటు రూ.148గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దరఖాస్తుదారులకు షేర్ల కేటాయింపు జనవరి 31న, లిస్టింగ్ ఫిబ్రవరి 2న ఉంటుందని సమాచారం. మెగాథెర్మ్ ఇండక్షన్ లిమిటెడ్ లాభం 1171.94% పెరిగి FY2022లో రూ.1.1 కోట్ల నుంచి FY23లో రూ.14 కోట్లకు చేరుకుంది. 2023లో కంపెనీ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 41.37 శాతం పెరిగి రూ.266.6 కోట్లుగా నిలిచింది.

మరిన్ని డిటెయిల్స్ కోసం కింద👇👇👇 ఉన్న మ్యాటర్ ని రీడ్ చెయ్యండి

Megatherm Induction IPO News

IPO Details

IPO DateJanuary 25, 2024 to January 30, 2024
Listing DateFriday, February 2, 2024
Face Value₹10 per share
Price Band₹100 to ₹108 per share
Lot Size1200 Shares
Total Issue Size4,992,000 shares
(aggregating up to ₹53.91 Cr)
Fresh Issue4,992,000 shares
(aggregating up to ₹53.91 Cr)
Issue TypeBook Built Issue IPO
Listing AtNSE SME
Share holding pre issue13,848,729
Share holding post issue18,840,729
Market Maker portion250,800 shares

Megatherm Induction IPO Timeline (Tentative Schedule)

Megatherm Induction IPO opens on January 25, 2024, and closes on January 30, 2024.

IPO Open DateThursday, January 25, 2024
IPO Close DateTuesday, January 30, 2024
Basis of AllotmentWednesday, January 31, 2024
Initiation of RefundsThursday, February 1, 2024
Credit of Shares to DematThursday, February 1, 2024
Listing DateFriday, February 2, 2024
Cut-off time for UPI mandate confirmation5 PM on January 30, 2024
Megatherm Induction IPO Timeline

Megatherm Induction IPO Lot Size

Investors can bid for a minimum of 1200 shares and in multiples thereof. The below table depicts the minimum and maximum investment by retail investors and HNI in terms of shares and amount.

ApplicationLotsSharesAmount
Retail (Min)11200₹129,600
Retail (Max)11200₹129,600
HNI (Min)22,400₹259,200
Megatherm Induction IPO Lot Size

Megatherm Induction Limited Financial Information (Restated)

Megatherm Induction Limited’s revenue increased by 41.37% and profit after tax (PAT) rose by 1171.94% between the financial year ending with March 31, 2023 and March 31, 2022.

Period Ended31 Mar 202331 Mar 202231 Mar 2021
Assets19,197.8717,262.7614,645.06
Revenue26,643.8418,846.9210,927.03
Profit After Tax1,400.41110.10309.12
Net Worth5,062.643,662.233,512.13
Reserves and Surplus4,139.392,738.982,598.88
Total Borrowing4,282.044,038.804,327.04
Amount in ₹ Lakhs
Megatherm Induction Limited Financial Information

Megatherm Induction IPO News.

Megatherm Induction IPO News: గ్రేమార్కెట్లో దూసుకుపోతున్న ఐపీవో

Also Read Below Content 👇👇👇👇

ఎయిర్ ఇండియా, మహీంద్రా, జీఎంఆర్ తో ఎయిర్బస్ ఒప్పందాలు (lsrallinonenews.com)

HDFC Bank share price extends decline; plunges over 10% (lsrallinonenews.com)

Ambani Industries: 24 గంటల్లో కథ మారిపోయింది.. రెండు కంపెనీ (lsrallinonenews.com)

Ayodhya Ram Mandir History: A timeline of devotion (lsrallinonenews.com)

Ayodhya Ram Mandir Pics-2024 – Lsrallinonenews.com

Jio, Reliance Retail to steal the show in RIL’s report card (lsrallinonenews.com)

Megatherm – Induction Furnace Foundry

Our BOD – MEGATHERM

Telegram: Contact @lsrallinonejobs

ALL IN ONE NEWS
ALL IN ONE NEWShttp://lsrallinonenews.com
LSR All-in-One News brings you the latest updates, insightful analysis, and diverse perspectives on a wide range of topics. Explore a world of news, from global affairs to tech trends, lifestyle, science, and beyond. Stay informed, inspired, and connected with our comprehensive coverage, thought-provoking articles, and in-depth features. LSR All-in-One News is your go-to source for staying ahead in a rapidly evolving world. Dive into the news that matters to you, all in one place.”
RELATED ARTICLES

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

chaitanya on Hello world!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.