ఐపీఎల్ 2024 34వ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ | IPL 2024 34th Match-LSG vs CSK Live Updates
LSG vs CSK Live Updates
IPL 2024 34th Match-LSG vs CSK Live Updates: ఐపీఎల్ 2024- లక్నో వర్సెస్ చెన్నై మ్యాచ్ ఎకానా స్టేడియంలో జరగనుంది. చెన్నైపై లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో గణ విజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని లక్నో 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి చేరుకుంది. కేఎల్ రాహుల్, డి కాక్ హాఫ్ సెంచరీలు చేశారు.
23:18(15T)
Lucknow X Chennai: చెన్నైపై 8 వికెట్ల తేడాతో లఖ్ నవూ విజయం
23:10(IST)
Lucknow X Chennai: లఖ్‌నవూ విజయ లక్ష్యం 12 బంతుల్లో 12
• 18వ ఓవర్లో వచ్చిన పరుగులు 4
• పతిరన వేసిన తొలి బంతికి రాహుల్ (82) ఔట్
23:00(IST)
Lucknow X Chennai: జడేజా అద్భుత క్యాచ్.. రాహుల్ ఔట్
22:59(IST)
Lucknow X Chennai: పూరన్ దూకుడు.. వరుసగా రెండు ఫోర్లు
• ముస్తాఫిజుర్ వేసిన ఈ ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు ఫోర్లు బాదిన పూరన్
• ఐదో బంతికి ఫోర్ బాదిన రాహుల్
• 17 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 161/1, ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 15
• లఖ్‌నవూ విజయ లక్ష్యం 18 బంతుల్లో 16 పరుగులు
• క్రీజులో రాహుల్ (82) పూరన్ (17)
22:51(IST)
Lucknow X Chennai:సిక్స్ కొట్టిన పూరన్
• 16 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 146/1, పతిరన వేసిన నాలుగో బంతికి సిక్స్ కొట్టిన పూరన్
• క్రీజులో రాహుల్ (77) పూరన్ (8), లఖ్ నవూ విజయ లక్ష్యం 24 బంతుల్లో 31 పరుగులు
22:45/18T)
Lucknow X Chennai:ధోని క్యాచ్ డికాక్ అవుట్
• 15 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 134/1 ముస్తాఫిజుర్ వేసిన మూడో బంతికి ఫోర్ బాదిన రాహుల్.
• ఐదో బంతికి ఫోర్ కొట్టిన డికాక్. ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 13.
• చివరి బంతికి కీపర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటైన డికాక్, లఖ్‌నవూ విజయ లక్ష్యం 30 బంతుల్లో 43 పరుగులు
22:40(187)
Lucknow X Chennai: డికాక్ అర్ధ శతకం
22:39(187)
Lucknow X Chennai: లఖనవూ లక్ష్యం 36 బంతుల్లో 56.
• తుషార్ దేశ్ పాండే వేసిన 4వ బంతికి ఫోర్ కొట్టిన డికాక్, ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 8
• 14 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 121/0
22:34(1ST)
Lucknow X Chennai: 13 ఓవర్ లో 3 పరుగులే ఇచ్చిన పతిరన
• 13 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 113/0, క్రీజులో క్రీజులో రాహుల్ (65) డికాక్(43)
22:28(1ST)
Lucknow X Chennai: లఖ్ నవూ విజయ లక్ష్యం 48 బంతుల్లో 67
• 12వ ఓవర్ వేసిన ముస్తాఫిజుర్,నాలుగో బంతికి ఫోర్ బాదిన రాహుల్ ఈ ఓవర్ లో వచ్చిన పరుగులు 7.
• క్రీజులో రాహుల్ (64) డికాక్(42).
22:23(IST)
Lucknow X Chennai: రాహుల్ అర్ధశతకం.. ఒకే ఓవర్లో 3 ఫోర్లు
• జడేజా వేసిన రెండో బంతికి ఫోర్ బాదిన డికాక్,• నాలుగో బంతికి ఫోర్ బాది అర్ధశతకం చేసిన రాహుల్
• ఐదో బంతికి మళ్లీ ఫోర్ కొట్టిన రాహుల్. ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 14
• 11 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 103/0
22:21(IST)
Lucknow X Chennai:అర్ధశతకం చేసిన రాహుల్
22:15(187)
Lucknow X Chennai: 10 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 89/0
• ఈ ఓవర్లో వచ్చిన పరుగులు 5, క్రీజులో రాహుల్ (49), డికాక్ (36)
22:13(1ST)
Lucknow vs Chennai: జోరుమీదున్న లఖనవూ ఓపెనర్లు.. స్కోర్ 84/0
• జడేజా వేసిన 9వ ఓవర్లో తొలి బంతికే డికాక్(34) ఫోర్ కొట్టాడు, ఆ తర్వాత వరుసగా 5 సింగిల్స్ లభించాయి.
• 9 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 84/0
22:10(IST)
Lucknow vs Chennai: అర్థశతకానికి చేరువలో రాహుల్.. 8 ఓవర్లకు స్కోర్ 75/0
• పతిరణ వేసిన 8వ ఓవర్లో పరుగులు వచ్చాయి, తొలి బంతికి ఒక పరుగు రాగా.. రెండో బంతి వైడ్ అయింది. ఆ తర్వాత బంతిని రాహుల్(44) థర్డ్ మ్యాన్ మీదుగా స్టాండ్స్‌కు పంపించాడు.
• చివరి నాలుగు బంతులకు సింగిల్స్ లభించాయి, 8 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 75/0.
22:05(IST)
Lucknow vs Chennai: జడేజా బౌలింగ్‌లో 9 పరుగులు
• ఏడో ఓవరు జడేజా వేశాడు, ఈ ఓవర్లో పరుగులు ఒక వైడ్ 1 1 1 2 2 1.
• క్రీజులో రాహుల్ (36), డికాక్(24) ఉన్నారు, 7 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 63/0
22:01(IST)
Lucknow vs Chennai: రాహుల్ ఆన్ ఫైర్.. వరుసగా ఫోర్, సిక్స్
• చాహర్ వేసిన ఆరో ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. తొలి రెండు బంతులకు రాహుల్ (34) ఫోర్, సిక్స్ బాదాడు.
• ఆ తర్వాత నాలుగు బంతుల్లో కేవలం ఒక పరుగే వచ్చింది. 0 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 54/0
21:55(IST)
Lucknow vs Chennai: క్రీజులో నిలదొక్కుకున్న ఓపెనర్లు.. 5 ఓవర్లకు స్కోర్ 43/0
• తుషార్ వేసిన ఐదో ఓవర్లో 11 పరుగులు లభించాయి.తొలి బంతిని రాహుల్ (23) బౌండరీకి తరలించాడు.
• చివరి బంతిని డికాక్(18) సిక్స్ గా మలిచాడు. 5 ఓవర్లు ముగిసే సరికి లఖ్‌నవూ స్కోర్ 43/0
21:50(IST)
Lucknow vs Chennai: దూకుడుగా ఆడుతోన్న రాహుల్.. నాలుగో ఓవర్లో 8 పరుగులు
• నాలుగో ఓవర్‌ను ముస్తఫిజుర్ వేశాడు.తొలి బంతికి సింగిల్ రాగా.. రెండో బంతిని రాహుల్ (19) ఫోర్‌గా మలిచాడు.మరో ఎండ్ లో డికాక్(12) ఉన్నాడు.
• 4 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 32/0
21:45(15T)
Lucknow vs Chennai: రఫ్పాడించిన రాహుల్.. బంతులు బౌండరీ దాటాయి
• చాహర్ వేసిన మూడో ఓవర్లో రాహుల్(13) రఫ్పాడించాడు. తొలి బంతికే వికెట్ మీదుగా ఫోర్ బాదాడు.. ఐదో బంతికి సిక్స్ కొట్టాడు.
• ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 24/0
21:40(IST)
Lucknow vs Chennai: జోరుమీదున్న డికాక్.. 2 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 12/0
• రెండో ఓవర్లో లఖ్‌నవూ ఖాతాలో తొలి ఫోర్ నమోదైంది. తుషార్ వేసిన రెండో బంతిని డికాక్(9) బౌండరీకి పంపించాడు.
• ఈ ఓవర్లో మొత్తం 9 పరుగులు వచ్చాయి.
• 2 ఓవర్లకు లఖ్ నవూ స్కోర్ 12/0
21:34(IST)
Lucknow vs Chennai: లక్ష్య ఛేదనకు దిగిన లఖనవూ.. తొలి ఓవర్ లో 3 పరుగులే
• 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు లఖ్‌నవూ బ్యాటింగ్‌కు దిగింది. దీపక్ చాహర్ తొలి ఓవరన్ను కట్టుదిట్టంగా వేశాడు.
• ఈ ఓవర్ లో కేవలం 3 పరుగులే వచ్చాయి. క్రీజులో డికాక్(2), కేఎల్ రాహుల్(1) ఉన్నారు
21:14(IST)
Lucknow vs Chennai: ముగిసిన చెన్నై బ్యాటింగ్.. లఖ్ నవూ లక్ష్యం 177
• లఖ్‌నవూతో జరుగుతోన్న మ్యాచ్‌లో చెన్నై ఇన్నింగ్స్ ముగిసింది.
• చివరి ఓవర్లో ధోనీ(28) మెరవడంతో నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
• జడేజా (54), రహానే (36), మొయిన్ (30), ధోనీ(28*) • రచిన్(0), రుతురాజ్(17), శివమ్ దూబె(3), రిజ్వీ(1) పరుగులు చేశారు.
• లఖ్‌నవూ బౌలర్లలో కృనాల్ 2 వికెట్లు పడగొట్టాడు.మోసిన్, యశ్, రవి, స్థాయినిస్ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్ లో 28 పరుగులు చేసిన ధోనీ.. వికెట్ కీపర్ గా 5వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
21:08(IST)
Lucknow vs Chennai: బ్యాట్ ఝళిపించిన ధోనీ.. చెన్నై స్కోర్
మొయిన్ వేసిన 19వ ఓవర్లో వరుసగా 4 వైడ్లు పడ్డాయి. ఈ ఓవర్లో ధోనీ(12) ఒక ఫోర్, ఒక సిక్స్ బాదాడు
• మొత్తం 15 పరుగులు వచ్చాయి. మరో ఎండ్‌లో జడేజా(54) ఉన్నాడు.
• 19 ఓవర్లకు చెన్నై స్కోర్ 157/6
21:00(IST)
Lucknow vs Chennai: మొయిన్ ఔట్.. బ్యాటింగ్‌కు దిగిన ధోనీ
• చైన్నై బ్యాటర్ మొయిన్ అలీ(30) జోరు చూపించి ఔటయ్యాడు. రవి వేసిన 18వ ఓవర్లో వరుసగా 3 సిక్సులు కొట్టాడు.
ఆ తర్వాత మరో షాట్ ఆడే ప్రయత్నంలో బదోనికి క్యాచ్ ఇచ్చాడు. మొయిన్ ఔట్ కావడంతో క్రీజులోకి ధోనీ(1) వచ్చాడు.
• మరో ఎండ్ జడేజా (53) ఉన్నాడు 18 ఓవర్లకు చెన్నై స్కోర్ 142/5
20:57(187)
Lucknow vs Chennai: హ్యాట్రిక్ సిక్సులు కొట్టి ఔటైన మొయిన్.. క్రీజులోకి ధోనీ
20:54(1ST)
Lucknow vs Chennai: జడేజా 52(34 బంతుల్లో) అర్ధశతకం & చెన్నై స్కోర్ 123/5
• చెన్నై బ్యాటర్ జడేజా 52(34 బంతుల్లో) అర్ధశతకం సాధించాడు.
• మోసిన్ వేసిన 17వ ఓవర్ మూడో బంతికి జడేజా సిక్స్ కొట్టి అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు.
• ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం చెన్నై స్కోర్ 123/5
20:45(IST)
Lucknow vs Chennai: ఎట్టకేలకు చెన్నైకి ఒక బౌండరీ.. స్కోర్ 113/5
• చాలాసేపటి తర్వాత చెన్నైకి ఒక బౌండరీ లభించింది. యశ్ వేసిన 16వ ఓవర్లో మూడో బంతికి జడేజా (45) ఫోర్ కొట్టాడు.
• ఈ ఓవర్లో మొత్తం 8 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం చెన్నై స్కోర్ 113/5
20:43(15T)
Lucknow vs Chennai: 15 ఓవర్లకు చెన్నై స్కోర్ 105/5.. అర్థశతానికి చేరువలో జడేజా
• చెన్నై జట్టు స్కోర్ వంద దాటింది. రవి బిష్ణోయ్ వేసిన 15వ ఓవర్లో 7 పరుగులు లభించాయి.
• సింగిల్స్, డబుల్స్ తో పరుగులు రాబట్టేందుకు బ్యాటర్లు ప్రయత్నిస్తున్నారు. జడేజా(40) అర్థశతానికి చేరువలో ఉన్నాడు. మరో ఎండ్‌లో మొయిన్(7) ఉన్నాడు
• 15 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోర్ 105/5
20:39(IST)
Lucknow vs Chennai: పరుగులు కోసం శ్రమిస్తున్న చెన్నై బ్యాటర్లు
• స్కోర్ బోర్డు నెమ్మదించింది. పరుగుల కోసం బ్యాటర్లు శ్రమిస్తున్నారు. స్థాయినిస్ వేసిన 14వ ఓవర్లో కేవలం 5 పరుగులే వచ్చాయి.
• క్రీజులో జడేజా(36), మొయిన్(4) ఉన్నారు. 14 ఓవర్లకు చెన్నై స్కోర్ 98/5
20:35/EST)
Lucknow vs Chennai:పెవిలియన్‌కు చెన్నై సగం జట్టు.. స్కోర్ 93/5
• కృనాల్ వేసిన 12వ ఓవర్లో చెన్నై రిజ్వీ(1) రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. రెండో బంతిని ఎదుర్కొనే క్రమంలో స్టంప్ ఔటయ్యాడు.
• క్రీజులోకి మొయిన్ అలీ(2) వచ్చాడు.ఈ ఓవర్లో మొత్తం ఒక వికెట్ పడగా.. 4 పరుగులు వచ్చాయి.
• 13 ఓవర్లకు చెన్నై స్కోర్ 93/5
20:31(IST)
Lucknow vs Chennai: మరో వికెట్ డౌన్.. కృనాల్ బౌలింగ్‌లో రిజ్వీ ఔట్
20:30(IST)
Lucknow vs Chennai: నాలుగు వికెట్లు కోల్పోయిన చెన్నై.. 12వ ఓవర్లో 2 పరుగులే
• 12వ ఓవర్ వేసిన స్థాయినిస్కు వికెట్ దక్కింది.
• తొలి బంతిని ఎదుర్కొన్న దూబె(3) కీపర్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు.క్రీజులోకి కొత్తగా ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ(1) వచ్చాడు.
• మరో ఎండ్‌లో జడేజా (31) ఉన్నాడు. 12 ఓవర్లకు చెన్నై స్కోర్ 89/4
20:24(13T)
Lucknow vs Chennai: నిరాశపరిచిన దూబె.. నాలుగో వికెట్ కోల్పోయిన చెన్నై
20:23(IST)
Lucknow vs Chennai: నెమ్మదించిన చెన్నై బ్యాటింగ్.. క్రీజులో జడేజా, దూబె
• యశ్ ఠాకూర్ వేసిన 11వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. స్ట్రైకింగ్‌లో ఉన్న జడేజా(30) తొలి బంతికి 2 పరుగులు సాధించాడు.
• మరో ఎండ్‌లో దూబె(3) ఉన్నాడు.11 ఓవర్లకు చెన్నై స్కోర్ 87/3
20:18(IST)
Lucknow vs Chennai: జడ్డూ దూకుడు.. 10 ఓవర్లకు చెన్నై స్కోర్ 81/3
• పదో ఓవర్ రవి బిష్ణోయ్ వేశాడు. దూకుడుగా ఆడుతోన్న జడేజా(27) నాలుగో బంతికి ఫోర్ కొట్టాడు
• 10 ఓవర్లకు చెన్నై స్కోర్ 81/3.
20:14(IST)
Lucknow vs Chennai: రహానె ఔట్.. బ్యాటింగ్‌కు వచ్చిన శివమ్ దూబె
• కృనాల్ పాండ్య వేసిన 9వ ఓవర్లో రహానె(36) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు శివమ్ దూబె(1) వచ్చాడు.
• మరోఎండ్ జడేజా(20) నిలకడగా ఆడుతున్నాడు. 9 ఓవర్లకు చెన్నై స్కోర్ 74/3
20:05(IST)
Lucknow vs Chennai: కృనాల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్ట్ అయిన రహానె(36)
20:08(IST)
Lucknow vs Chennai: ఎనిమిదో ఓవర్లో రహానె, జడేజా చెరో ఫోర్
• రవి బిష్ణోయ్ వేసిన ఎనిమిదో ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.నాలుగో బంతిని రహానె (30), చివరి బంతిని జడేజా (15) ఫోర్‌గా మలిచారు.
• 8 ఓవర్లకు చెన్నై స్కోర్ 08/2
20:03(IST)
Lucknow vs Chennai: నిలకడగా ఆడుతున్న చెన్నై బ్యాటర్లు
• కృనాల్ పాండ్య వేసిన ఏడో ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. బ్యాటర్లు రహానె(30), జడేజా (10) నిలకడగా ఆడుతున్నారు.
• 7 ఓవర్లకు చెన్నై స్కోర్ 57/2
19:59(IST)
Lucknow vs Chennai: పవర్లో వచ్చిన పరుగులు 9
• హెన్రీ వేసిన ఆరో ఓవర్‌తో పవర్‌ప్లే ముగిసింది, ఈ ఓవర్లో తొలి బంతికి బౌండరీ, తర్వాత ఐదు బంతులకు ఐదు సింగిల్స్ వచ్చాయి.
• క్రీజులో రహానె (26), జడేజా(8) ఉన్నారు. 0 ఓవర్లు ముగిసే సరికి చెన్నై స్కోర్ 51/2
19:54(IST)
Lucknow vs Chennai: కెప్టెన్ రాహుల్ చేతికి చిక్కిన కెప్టెన్ రుతురాజ్..
• యశ్ ఠాకూర్ వేసిన ఐదో ఓవర్లో రుతురాజ్(17) ఔటయ్యాడు. తొలి బంతికి ఫోర్ కొట్టి.. రెండో బంతిని కీపర్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చాడు.
• అతడి స్థానంలో రవీంద్ర జడేజా(1) బ్యాటింగ్‌కు దిగాడు. చివరి రెండు బంతుల్ని రహానె (24) ఫోర్లుగా మలిచాడు.5 ఓవర్లకు చెన్నై స్కోర్ 42/2
19:50(IST)
Lucknow vs Chennai: రెండో వికెట్ కోల్పోయిన చెన్నై.. కెప్టెన్ ఔట్
19:48(IST)
Lucknow vs Chennai: 4వ ఓవర్లో 9 పరుగులు
• మోసిన్ వేసిన 4వ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి,చివరి బంతిని రహానె (16) బౌండరీకి పంపించాడు
• 4 ఓవర్లకు చెన్నై స్కోర్ 29/1
19:44(IST) Lucknow vs Chennai: సిక్స్ బాదిన రహానె.. మూడో ఓవర్లో 13 పరుగులు
• హెన్రీ వేసిన మూడో ఓవర్లో 13 పరుగులొచ్చాయి, తొలి బంతికి, మూడో బంతికి రెండేసి పరుగులు లభించాయి.
చివరి బంతికి రహానె(11) సిక్స్ కొట్టాడు 3 ఓవర్లకు చెన్నై స్కోర్ 20/1
19:39(IST)
Lucknow vs Chennai: రెండో ఓవర్లో.. ఓపెనర్ రచిన్ క్లీన్ బౌల్డ్,చెన్నై రెండో ఓవర్లోనే తొలి వికెట్‌ను కోల్పోయింది
• మోసిన్ వేసిన తొలి బంతికే రచిన్(0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు, అతడి స్థానంలో కెప్టెన్ రుతురాజ్(2) బ్యాటింగ్‌కు వచ్చాడు.
• ఆ తర్వాత ఐదు బంతులకు 3 పరుగులే వచ్చాయి. మరో ఎండ్‌లో రహానె (5) ఉన్నాడు.2 ఓవర్లకు చెన్నై స్కోరు 7/1
19:35(IST)
Lucknow vs Chennai: చెన్నైకి షాక్.. రచిన్ ఔట్
15:33(IST)
Lucknow vs Chennai: తొలి ఓవర్లో ఒక ఫోర్ మాత్రమే
టాస్ ఓడిన చైన్నై బ్యాటింగ్ ప్రారంభించింది. మ్యాట్ హెన్రీ తొలి ఓవర్ వేశాడు
• రెండో బంతినే ఓపెనర్ రహానె(4) ఫోర్‌గా మలిచాడు, మరో ఎండ్‌లో రచిన్(0) ఉన్నాడు.
• ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి.
19:30(IST)
Lucknow vs Chennai: మ్యాచ్ ప్రారంభం.. బ్యాటింగ్‌కు దిగిన చెన్నై
లక్నో సూపర్ జెయింట్స్ జట్టు: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ బదోనీ, కైల్ మైయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, రవి బిష్ణోయ్, నవీన్ ఉల్ హక్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ మంకా, ప్రేరష్క్ మంకాద్ సింగ్, ఠాకూర్ , అమిత్ మిశ్రా, షమర్ జోసెఫ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కృష్ణప్ప గౌతమ్, అర్షిన్ కులకర్ణి, ఎం సిద్ధార్థ్, అష్టన్ టర్నర్, మాట్ హెన్రీ, మహ్మద్ అర్షద్ ఖాన్.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: ఎంఎస్ ధోని, అరవెల్లి అవనీష్, రిచర్డ్ గ్లీసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, షేక్ రషీద్, మొయిన్ అలీ, శివమ్ దూబే, ఆర్ఎస్ హంగర్కర్, రవీంద్ర జడేజా, అజయ్ జాదవ్ మండల్, డారిల్ మిచెల్, రచిన్ మిచెల్, రచిన్ మిచెల్ , నిశాంత్ సింధు, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి, ముస్తాఫిజుర్ రెహమాన్, మతిసా పతిరానా, సిమర్జీత్ సింగ్, ప్రశాంత్ సోలంకి, శార్దూల్ ఠాకూర్, మహేష్ తీక్షణ, సమీర్ రిజ్వీ.
IPL 2024 34th Match-LSG vs CSK Live Updates
Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live
Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live #Lucknow vs Chennai Live