తెలుగు లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్విజ్ | Indian Economy MCQ in Telugu-2024
తెలుగు లో భారతదేశ ఆర్థిక వ్యవస్థ క్విజ్ | Indian Economy MCQ in Telugu-2024: ఈ ఆర్టికల్ పోటీ పరీక్షలు మరియు సాధారణ జ్ఞానం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. బ్యాంకింగ్ (IBPS క్లర్క్, PO, SO, RRB, ఆఫీసర్), రైల్వే, TSPSC,APPSC, గ్రూప్స్, పవర్, పోస్టల్, పోలీస్, ఆర్మీ, టీచర్, లెక్చరర్, గురుకులం, హెల్త్, SSC CGL, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్, UPSC, సివిల్, మొదలైనవి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని జాతీయ పోటీ పరీక్షలు… మరియు ప్రత్యేకంగా జనరల్ నాలెడ్జ్ కోసం రూపొందించబడ్డాయి. మేము విభాగాల వారీగా అందించే తెలుగు GK ప్రశ్న పత్రాలు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలను సాధించడానికి ఉపయోగపడతాయి.
1 ఒక దేశ ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణ స్థాయి దేనిపై ఆధారపడి ఉంటుంది?
ఎ) తలసరి ఆదాయం
బి) జాతీయాదాయం
సి) తలసరి వినియోగం
డి) పైవన్నీ
జవాబు: బి) జాతీయాదాయం
2. కింది వారిలో ఆధునిక ఆర్థికవేత్త ఎవరు?
ఎ) అఇల్లైడ్ మార్షల్
బి) ఇర్వింగ్ ఫిషర్
సి) ఎ.సి.పిగూ
డి) జె.ఎం. కీన్స్
జవాబు: డి) జె.ఎం. కీన్స్
౩. జాతీయాదాయ భాగాలు ఏవి?
ఎ) వినియోగం, పెట్టుబడి
బి) ప్రభుత్వ వ్యయం
సి) నికర విదేశీ పెట్టుబడి ఆదాయం
డి) పైవన్నీ
జవాబు: డి) పైవన్నీ
4. ఒక దేశ జాతీయాదాయం
ఎ) ఆ దేశ సహజ వనరులపై ఆధారపడుతుంది
బి) ఉత్పత్తి కారకాల లభ్యత, నాణ్యతపై ఆధారపడుతుంది.
సి) సాంకేతిక పరిజ్ఞానం రాజకీయ నిర్ణయాలు, ప్రభుత్వ విధానాలపై ఆధారపడుతుంది.
డి) పై అన్నీ
జవాబు: డి) పై అన్నీ
5. కింది వాటిలో జాతీయాదాయం దేనిలో భాగం?
ఎ) సూక్ష్మ అర్థశాస్త్రం
బి) స్తూల అర్థశాస్త్రం
సి) బి,డి
డి) ఆధునిక అర్థశాస్త్రం
జవాబు: సి) బి,డి
6. ఒక దేశ/ఒక జాతి ఆర్థిక సంక్షేమాన్ని కొలిచే ముఖ్య సాధనం?
ఎ) జాతీయాదాయం
బి) తలసరి ఆదాయం
సి) జీవన ప్రమాణం
డి) పైవన్నీ
జవాబు: ఎ) జాతీయాదాయం
7. వినియెగదారులు భౌతిక/మానవ వనరుల నుంచి పొందే వస్తుసేవల సముదాయమే జాతీయాదాయం అని నిర్వచించినది?
ఎ) మార్షల్
బి) ఫిషర్
సి) పిగూ
డి) శామ్యూల్ సన్
జవాబు: బి) ఫిషర్
8. “ఒక సంవత్సరకాలంలో వేతనాలు, బాటకం, వడ్డీ, లాభాల రూపంలో ఒక దేశ జాతీయులు సృష్టించే ఉత్పత్తి కారకాల ఆదాయమే జాతీయాదాయం” ఈ నిర్వచనం ఎవరిచ్చారు?
ఎ) ఐక్యరాజ్యసమితి (యూఎన్‌ఓ)
బి) కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌ఓ)
సి) జాతీయాదాయ అంచనాల కమిటీ (ఎన్‌ఐఈసీ)
డి) మార్షల్
జవాబు: బి) కేంద్ర గణాంక సంస్థ (సీఎస్‌ఓ)
9. కింది వాటీలో జాతీయాదాయం అధికంగా గల దేశం ఏది?
ఎ) భారతదేశం
బి) బంగ్లాదేశ్
సి) అమెరికా
డి) పాకిస్థాన్
జవాబు: సి) అమెరికా
10. కింది వాటిలో జాతీయాదాయాన్ని నిర్ణయించే అంశం కానిది ఏది?
ఎ) సహజ వనరులు
బి) ఉత్పత్తి సాధనాలు
సి) సాంకేతిక పరిజ్ఞానం
డి) పైవన్నీ
జవాబు: డి) పైవన్నీ
11. మానవుని కోరికలను పరోక్షంగా తీర్చే వస్తువులకు ఉదాహరణ?
ఎ) ఆహారం
బి) వస్త్రం
సి) నీరు
డి) భవనం
జవాబు: డి) భవనం
12. మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తు సేవలపై చేసే ఖర్చును ఏమంటారు?
ఎ) వినియోగం
బి) పెట్టుబడి
సి) ప్రభుత్వ వ్యయం
డి) ఉత్పత్తి
జవాబు: ఎ) వినియోగం
13. ఎగుమతి విలువ నుంచి దిగుమతి విలువను తీసివేస్తే మిగిలేది?
ఎ) నికర ఎగుమతి
బి) నికర దిగుమతి
సి) ఎ, బి
డి) పైవేవీకావు
జవాబు: ఎ) నికర ఎగుమతి
14. కింది వాటిలో నికర విదేశీ ఆదాయం?
ఎ) Y=C+I+G+(X-M)
బి) Y=C+I+G
సి) Y=C+I+G+(X-M)+(R-P)
డి) Y=C+I+G+(X-M)+Net
జవాబు: డి) Y=C+I+G+(X-M)+Net
15. జాతీయాదాయం అనేది?
ఎ) నిల్వ
బి) ప్రవాహం
సి) ఎ, బి
డి) పైవేవీకావు
జవాబు: బి) ప్రవాహం
16. జాతీయోత్పత్తి అంతిమ వస్తుసేవల విలువ = బాటకం + వేతనాలు + వడ్డీ + లాభం
ఎ)మార్షల్
బి) కీన్స్
సి) పిగూ
డి) సీఎస్‌ఓ
జవాబు: బి) కీన్స్
17. ప్రభుత్వ వ్యయం అంటే?
ఎ) ప్రజా సంక్షేమం కోసం వివిధ వస్తుసేవలపై ప్రభుత్వం చేసే ఖర్చు
బి) పరిపాలనా నిర్వహణకు ప్రభుత్వం చేసే ఖర్చు
సి) శాంతి భద్రతలపై ప్రభుత్వం చేసే ఖర్చు
డి) పైవన్నీ
జవాబు: డి) పైవన్నీ
18. యంత్రాలు, యంత్ర పరికరాలు అనేవి?
ఎ) వినియోగ వస్తువులు
బి) ఉత్పాదక వస్తువులు
సి) ఉచిత వస్తువులు
డి) పైవన్నీ
జవాబు: బి) ఉత్పాదక వస్తువులు
19. విదేశీ వ్యాపార మిగులును జాతీయ ఆదాయంలో…
ఎ) కలపాలి
బి) తీసివేయాలి
సి) రిజర్వుగా ఉంచాలి
డి) ఎ,సి
జవాబు: ఎ) కలపాలి
20. మానవుని కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులను ఏమంటారు?
ఎ) ఉచిత వస్తువులు
బి) ఆర్థిక వస్తువులు
సి) వినియోగ వస్తువులు
డి) ఉత్పాదక వస్తువులు
జవాబు: సి) వినియోగ వస్తువులు
21. ఆర్థికవ్యవస్థ పనితీరును తెలుసుకోవడానికి కొలమానంగా పనిచేసేది ఏది?
ఎ) తలసరి ఆదాయం
బి) తలసరి వినియోగం
సి) జాతీయాదాయం
డి) జీవన ప్రమాణం
జవాబు: డి) జీవన ప్రమాణం
22. అవస్థాపన సౌకర్యాలకు ఉదాహరణ?
ఎ) విద్య, వైద్యం
బి) రవాణా, బ్యాంకింగ్
సి) బీమా, సమాచారం
డి) పైవన్నీ
జవాబు: డి) పైవన్నీ
23. స్వదేశీ రాబడి నుంచి విదేశీ చెల్లింపులను తీసివేస్తే వచ్చేది?
ఎ) నికర విదేశీ ఆదాయం
బి) నికర విదేశీ చెల్లింపు
సి) నికర ఎగుమతులు
డి) నికర దిగుమతులు
జవాబు: ఎ) నికర విదేశీ ఆదాయం
24. సహజ వనరులు పుష్కలంగా ఉంటే?
ఎ) ఉత్పత్తి పెరుగుతుంది
బి) ఉత్పత్తి పెరిగి ఆదాయం పెరుగుతుంది
సి) ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది
డి) ఆదాయం పెరుగుతుంది
జవాబు: ఎ) ఉత్పత్తి పెరుగుతుంది
25. జాతీయాదాయ పెరుగుదల దేనిపై ఆధార పడుతుంది?
ఎ) ఉత్పత్తి కారకాల లభ్యతపై
బి) ఉత్పత్తి కారకాల వినియోగంపై
సి) ఉత్పత్తి కారకాల లభ్యత, నాణ్యతపై
డి) పైవన్నీ
జవాబు: సి) ఉత్పత్తి కారకాల లభ్యత, నాణ్యతపై
26. ఆర్థికాభివృద్ధికి జాతీయాదాయ వృద్ధిరేటు పెరుగుదలకు తోడ్పడేవి?
ఎ) సాంకేతిక పరిజ్ఞానం
బి) రాజకీయ నిర్ణయాలు
సి) వనరులు
డి) పైవన్నీ
జవాబు: డి) పైవన్నీ
27. ఆర్థికాభివృద్ధి దేన్ని తెలుపుతుంది?
1) ఉత్పత్తి పెరుగుదల
2) దేశ వ్యవస్థాపూర్వక మార్పులు
3) సాంకేతిక మార్పులు
4) పైవన్నీ
జవాబు: 4) పైవన్నీ
28. ‘ఆర్థిక శ్రేయస్సులో పెరుగుదల ఆర్థికాభివృద్ధి’ అని ఎవరు అన్నారు?
1) కొలిన్ క్లార్క్
2) మైకేల్ పి. తొడారో
3) జి. మేయర్
4) కిండల్ బర్జర్
జవాబు: 1) కొలిన్ క్లార్క్
29. కిందివాటిలో ఆర్థికాభివృద్ధి లక్షణం?
1) దీర్ణకాలానికి చెందింది
2) చలన ప్రక్రియ
3) వ్యవస్థాపూర్వక మార్పులు
4) అన్నీ
జవాబు: 4) అన్నీ
30. ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అంశం ఏది?
1) సాంకేతిక పరిజ్ఞానం
2) మూలధనం
3) విదేశ్ వాజిజ్యం
4) అన్నీ
జవాబు: 4) అన్నీ
31. ‘ఆర్థికాభివృద్ధి బహుముఖ ప్రక్రియ’ అని పేర్కొన్నవారు?
1) ఖేల్ పి.తొడారో
2) హరాడ్
3) జి. మేయర్
4) డోమర్
జవాబు: 1) ఖేల్ పి.తొడా
32. కిందివాటిలో ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే అర్థిక కారకం కానిది?
1) విదేశీ వాణిజ్య స్థితి
2) మూలధన సంచయనం
3) వ్యవసాయ మిగులు
4) సాంఘిక వ్యవస్థ స్వరూపం
జవాబు: 4) సాంఘిక వ్యవస్థ స్వరూపం
33. కిందివాటిలో ఆర్థికాభివృద్ధిని నిర్ణయించే ఆర్థికేతర కారకం కానిది?
1) సాంకేతిక స్థితి
2) మానవ వనరులు
3) అవినీతి
4) అంతర్జాతీయ వ్యాపారం
జవాబు: 4) అంతర్జాతీయ వ్యాపారం
34. అర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధిలను పర్యాయ పదాలుగా తెలిపినవారు?
1) హరాడ్, డోమర్
2) మార్షల్, రాబిన్‌సన్
3) లూయిస్
4) హిక్స్
జవాబు: 3) లూయిస్
35. కిందివాటిలో సుస్థిరాభివృద్ధిలో భాగమైన అంశం ఎది?
1) పర్యావరణం
2) సమాజం
3) అర్థిక వ్యవస్థ
4) పైవన్నీ
జవాబు: 4) పైవన్నీ
36. ఆర్థికాభివృద్ధి ద్వారా ప్రజా సంక్షేమాన్ని పెంచే చర్య కానిది ఎది?
1) సాంకేతిక వృద్ధి
2) స్వయం సమృద్ధి
3) స్వావలంబన
4) ప్రాంతీయ అసమానతలు
జవాబు: 4) ప్రాంతీయ అసమానతలు
37. రాఖిఘరి అనే ప్రాంతంలో హరప్ప నాగరికతకు (ఐవీసీ- ఇండస్ వ్యాలీ సివిలైజేషన్) సంబంధించిన అవశేషాలు లభించాయి. ఇది ఏ రాష్ట్రంలో ఉంది?
1) హర్యానా
2) పంజాబ్
3) కాశ్మీర్
4) రాజస్థాన్
జవాబు:
38. కేంద్రం ఐదు ఐవీసీకి సంబంధించి ఐదు సైట్లను తయారుచేస్తామని ప్రకటించింది అవి ఏవి?
1) ఉత్తరప్రదేశ్ -హస్తినాపూర్
2) అసోం- శివసాగర్
8) గుజరాత్- ధోలవీర
4) తమిళనాడు- ఆదిచెన్నలూర్
జవాబు:
5) పైవన్నీ
39. ఆపరేషన్స్ ఉపలబ్ట్‌ను ఎవరు చేస్తున్నారు?
1) సీఆర్‌పీఎఫ్
2) ఆర్‌పీఎఫ్
3) బీఎస్‌ఎఫ్
4) ఎస్‌ఎస్‌బీ
జవాబు: 4) ఎస్‌ఎస్‌బీ
40. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో అత్యధి కంగా అంటే 64 శాతం మంది గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ)లో నివసిస్తున్నారు. ఈ జీసీసీలో అత్యధికంగా ఏ దేశంలో ఉన్నారు?
1) సౌదీ అరేబియా
2) టర్కీ
3) యూఏఈ
4) ఇరాన్
జవాబు: 3) యూఏఈ
41. దారిద్ర్య రేఖను తొలిసారిగా కేలరీల్లో లెక్కించినది ఎవరు?
1) ఆమర్త్యసేన్
2) దాదాభాయి నౌరోజీ
3) దండేకర్ & రథ్
4) గౌరవ్‌దత్ & రావెల్లిన్
జవాబు: 3) దండేకర్ & రథ్
42. బహుపార్శ్య సూచీని అభివృద్ధి చేసినది?
1) ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం
2) యూఎన్‌డీపీ
3) 1,2
4) దాదాభాయ్ నౌరోజీ
జవాబు: 3) 1,2
43. పేదరికానికి కారణం కానిది?
1) జనాభా పెరుగుదల
2) జనాభా తగ్గుదల
3) నిరుద్యోగం
4) అసమానతలు
జవాబు: 2) జనాభా తగ్గుదల
44. అభివృద్ధి జరుగుతుంటే పేదరికం, నిరుద్యోగం తగ్గుతుందనేది?
1) గ్లాస్ కర్దెన్ ఆర్థిక వ్యవస్థ
2) ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ సిద్ధాంతం
3) 1,2
4) పై ఏదీ సరైనది కాదు
జవాబు: 3) 1,2
45. ధనవంతులు అనుభవించే వస్తువులను పేదవారు అనుభవించని వ్యవస్థ?
1) గ్లాస్ కర్టెన్ ఆర్థిక వ్యవస్థ
2) మిశ్రమ ఆర్థిక వ్యవస్థ
3) కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ
4) మార్కెట్ ఆర్థిక వ్యవస్థ
జవాబు: 1) గ్లాస్ కర్టెన్ ఆర్థిక వ్యవస్థ
46. పేదరికం నివారణ చర్యలు
1) జనాభా నియంత్రణ
2) భూ సంస్కరణలు
3) ఆర్థిక వికేంద్రీకరణ
4) పైవన్నీ
జవాబు: 4) పైవన్నీ
47. గిని ఇండెక్స్‌ను అభివృద్ధి చేసినది ఎవరు?
1) కగిని
2) లారెంజ్
3) అమర్యసేన్
4) దండేకర్ & రథ్
జవాబు: 2) లారెంజ్
48. ఏటా మే 11న జాతీయ సాంకేతిక పరిజ్ఞాన దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుంచి జరుపుకొంటున్నాం?
1) 1998
2) 1999
3) 2000
4) 2001
జవాబు:
49. మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవంగా నిర్వహించుకోవడానికి కారణం?
1) సీవీ రామన్ జయంతి
2) 1998 మే 11న మూడు అణు బాంబుల పరీక్ష విజయవంతం కావడం
3) ఇస్రో మే 11న అత్యధిక ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన రోజు కావడం
4) అబ్దుల్ కలాం జయంతి
జవాబు:
50. 2000 సంవత్సరంలో భారత్‌లో ప్రతి పది లక్షల జనాభాకు 110 మంది పరిశోధకులు ఉంటే 2017 నాటికి వారి సంఖ్య ఎంతకు పెరిగింది ?
1) 130
2) 150
3) 200
4) 255
జవాబు:
51. 2020 ఐటీయూ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సూచీలో భారత్ గతేడాది కంటే ౩7 స్థానాలు పైకి పోయి ఎన్నో స్థానాన్ని సాధించింది ?
1) 2
2) 10
3) 20
4) 25
జవాబు:
52. మహాత్మా గాంధీ ఏ పత్రికలో వ్యాసాలు రాసినందుకు రాజద్రోహం అభియోగాలను బ్రిటిష్ ప్రభుత్వం మోపింది. దీనిపై 1922లో అహ్మదాబాద్ న్యాయస్థానంలో విచారణ నిర్వహించారు?
1) నవజీవన్
2) హరిజన్ బంధు
3) యంగ్ ఇండియా
4) ఏదీకాదు
జవాబు: 3) యంగ్ ఇండియా
53. మార్చి 2022లో ఏ కంపెనీ మిరాయ్ హైడ్రోజన్ ప్యూయల్ సెల్ కారును భారత్‌లో ఆవిష్కరించింది?
1) జీఈ
2) టాటా
3) టయో
4) హుందాయ్
జవాబు:
54.జర్నలిస్టులకు పులిట్జార్ పైజ్‌ను కొలంబియా యూనివర్సిటీ అందిస్తుంది. ఈ అవార్డు వచ్చిన వారికి ఎంత నగదును ప్రదానం చేస్తుంది?
1) 11.58 లక్షలు
2) 10 లక్షలు
3) 20లక్షలు
4) 12.50 లక్షలు
జవాబు:
55. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశ పేదరికం/ఆర్థిక పరిస్థితిపై దాదాభాయి నౌరోజీ రాసిన పుస్తకం?
1) Poverty in India
2) Planning and the Poor
3) Poverty and Un-British rule in India
4) Indian Economy in British India
జవాబు: 3) Poverty and Un-British rule in India
56. భారతదేశంలో తొలిసారిగా పేదరికం గురించి శాస్త్రీయంగా పరిశోధనలు చేసినది ఎవరు?
1) దాదాభాయ్ నౌరోజీ
2) దండేకర్ & రథ్
3) మిన్హస్
4) ఆమర్త్య సేన్
జవాబు: 2) దండేకర్ & రథ్
57. కనీస జీవనాధార వినియోగ వ్యయాన్ని కూడా చేయలేని స్థితిని ఏమంటారు?
1) నిరపేక్ష పేదరికం
2) సాపేక్ష పేదరికం
3) దారిద్య్ర రేఖ
4) పైవన్నీ
జవాబు: 2) సాపేక్ష పేదరికం
58. అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే పేదరికం?
1) నిరపేక్ష పేదరికం
2) సాపేక్ష పేదరికం
3) దారిద్య్ర రేఖ
4) పైవన్నీ
జవాబు: 2) సాపేక్ష పేదరికం
59. కింది వాటిలో సరికానిది ఏది?
1) తలల లెక్కింపు నిష్పత్తి – దండేకర్ & రథ్
2) P- ఇండెక్స్ – ఆమర్త్య సేన్
3) పేదరిక అంతర సూచీ – గౌరవ్ దత్ & రావెల్లిన్
4) గిని ఇండెక్స్ దాదాభాయి నౌరోజీ
జవాబు: 4) గిని ఇండెక్స్ దాదాభాయి నౌరోజీ
60. Poverty In India అనే గ్రంధాన్ని రచించినది?
1) Dr. V KRV రావు
2) దాదాబాయి నౌరోజి
3) రాజా చెల్లయ్య
4) V.M. దండేకర్ మరియు రాత్
జవాబు: 4) V.M. దండేకర్ మరియు రాత్
Indian Economy MCQ in Telugu-2024
Also Read 👇👇
Indian Economy MCQ in Telugu-2024 #Indian Economy MCQ in Telugu-2024
చాప్టర్-2 తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu Part-2
Indian Economy MCQ in Telugu-2024##Indian Economy MCQ in Telugu-2024
తెలుగులో భారత రాజ్యాంగ సాధన క్విజ్| Indian Constitution Practice Quiz in Telugu-2024
Indian Economy MCQ in Telugu-2024 Indian Economy MCQ in Telugu-2024
భారత రాజ్యాంగం – పరిణామ క్రమం – Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1
చాప్టర్-2 భారత రాజ్యాంగం – పరిణామ క్రమం – Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2
Indian Economy MCQ in Telugu-2024 @Indian Economy MCQ in Telugu-2024
Indian Economy MCQ in Telugu-2024 @Indian Economy MCQ in Telugu-2024 Indian Economy MCQ in Telugu-2024 @Indian Economy MCQ in Telugu-2024