...
HomeAP Newsచాప్టర్-2 భారత రాజ్యాంగం – పరిణామ క్రమం – Evolution of Indian Constitution Quiz...

చాప్టర్-2 భారత రాజ్యాంగం – పరిణామ క్రమం – Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

చాప్టర్-2 భారత రాజ్యాంగం – పరిణామ క్రమం – Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2: ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్ నాలెడ్జ్ కొరకు రూపొందించబడినవి. GK Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc… వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే అన్ని దేశాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాల్డ్జ్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే GK Questions in Telugu పోటీ పరీక్షలలో ఎక్కువ స్కోర్ సాధించడానికి ఉపయోగపడుతుంది.1990 నుండి వివిధ పోటీ పరీక్షలలో వచ్చిన ప్రశ్నలు.

1. భారత రాజ్యాంగ రచనలో అత్యంత ప్రభావం చూపిన అంశం

ఎ) అమెరికా రాజ్యాంగం

బి) బ్రిటీష్‌ రాజ్యాంగం

సి) ఐరిష్‌ రాజ్యాంగం

డి) భారత ప్రభుత్వ చట్టం

Answer: డి) భారత ప్రభుత్వ చట్టం

2. రెగ్యులేటింగ్‌ చట్టం 1773 కి సంబంధించి సరైనది

ఎ) మొదటి లిఖిత రాజ్యాంగంగా పరిగణిస్తారు

బి) కంపెనీ పాలనపై పార్లమెంట్‌ మొదటి నియంత్రణ

సి) భారత పరిపాలనకు సంబంధించి మొదటి ప్రయత్నం

డి) ఎ & బి

Answer: డి) ఎ & బి

3.  ఈ క్రింది వాటిలో ఏది సరిగా జతపరచబడినది

ఎ) భారత స్వాతంత్ర సమయంలో బ్రిటన్‌ ప్రధాని ఆట్లీ

బి) ఆనాటి బ్రిటన్‌ రాజు – కింగ్‌ జార్జ్‌ IV

సి) ఆనాటి భారత జాతీయ కాంగ్రెస్‌ అధ్యక్షులు

డి) పైవన్నియు సరైనవే

Answer: డి) పైవన్నియు సరైనవే

4. ఈ క్రింది వానిని జత చేయండి

1) క్రై పోర్ట్‌ పోలియో పద్ధతి            ఎ) లార్జ్‌ మెకాలే

2) సివిల్‌ సర్వీసు సులభ              బి) లార్డ్‌ కార్న్‌వాలిస్‌

3) మత నియోజక వర్ణాలు             సి) లార్డ్‌ కానింగ్‌

4) భారత న్యాయ సంస్కరణలు     డి) లార్డ్‌ మింటో

ఎ) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ

బి) 1-బి, 2-సి, ౩-ఎ, 4-డి

సి) 1-డి, 2-ఎ, ౩-బి, 4-సి

డి) 1-ఎ, 2-బి, ౩-డి, 4-సి

Answer: ఎ) 1-సి, 2-బి, 3-డి, 4-ఎ

5. ఈ క్రింది వాటిని ప్రవేశపెట్టిన కాలానుగుణంగా క్రమములో గుర్తించండి

1) ప్రత్యేక నియోజవర్లాలు

2) శాసన అధికారాల బదలాయింపు

3) ద్విసభా విధానం

4) డొమినియన్‌ ప్రతిపత్తి

ఎ) 1,2,3,4

బి) 2,1,3,4

సి) 3,2,1,4

డి) 3,4,1,4

Answer: ఎ) 1,2,3,4

6. రాజ్యాంగ వికాసానికి సంబంధించి సరైన క్రమాన్ని గుర్తించుము

ఎ) మాగ్గాకార్జా, యు.యస్‌. రాజ్యాంగం,బిల్‌ ఆఫ్‌ రైట్స్‌, సెటిల్‌మెంట్‌ చట్టం

బి) మాగ్నకార్దా, బిల్‌ ఆఫ్‌ రైట్స్‌, సెటిల్‌మెంట్‌ చట్టం, యు.యస్‌. రాజ్యాంగం

సి) బిల్‌ ఆప్‌ రైట్స్‌, మాగ్గాకార్జా, సెటిల్‌మెంట్‌ చట్టం, యు.యస్‌ రాజ్యాంగం

డి) పై ఏవీకాదు

Answer: బి) మాగ్నకార్దా, బిల్‌ ఆఫ్‌ రైట్స్‌, సెటిల్‌మెంట్‌ చట్టం, యు.యస్‌. రాజ్యాంగం

7. ఈ క్రింది వాటిలో ఏవి భారత కౌన్సిల్‌ చట్టాలు

1) 1909

2) 1861

3) 1813

4) 1892

ఎ) 1,2,4

బి) 1,2,3

సి) 3,4

డి) 2,4

Answer: ఎ) 1,2,4

8. ప్రభుత్వానికి ఉండే అధికారం దేనికి ఉదాహరణ

ఎ) సంప్రదాయ అధికారం

బి) సమ్మోహనాధికారం

సి) చట్టబద్ధ – హేతుబద్ధ అధికారం

డి) పై అన్నియు

Answer: సి) చట్టబద్ధ – హేతుబద్ధ అధికారం

9. భారతదేశంలో ఏ సం.లో పోటీ పరీక్షలు ప్రారంభంఅయ్యాయి.

ఎ) 1852

బి) 1858

సి) 1854

డి) 1855

Answer: డి) 1855

10. సి.ఆర్‌. ఫార్ములా దీనికి సంబంధించినది

ఎ) ప్రజాభిప్రాయం ద్వారా దేశ విభజన చేయడం

బి) మైనారిటీలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం

సి) భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు

డి) పైవేవీ కావు

Answer: ఎ) ప్రజాభిప్రాయం ద్వారా దేశ విభజన చేయడం

11. లార్డ్‌ లిన్‌లిత్‌గో ప్రతిపాదనలకు | గల మరొక పేరు

ఎ) ఆగస్టు ప్రతిపాదనలు 1940

బి) సెప్టెంబర్‌ ప్రతిపాదనలు 1940

సి) అక్టోబర్‌ ప్రతిపాదనలు 1940

డి) ఏదీకాదు

Answer: ఎ) ఆగస్టు ప్రతిపాదనలు 1940

12. భారత రాజ్యాంగానికి ఈ క్రింది ఏ లక్షణాన్ని ఆపాదించలేము

ఎ) శాసన శాఖ ఆధిక్యత

బి న్యాయ శాఖ ఆధిక్యత

సి) కార్యనిర్వాహక శాఖ ఆధిక్యత

డి) పైవన్నియు

Answer: డి) పైవన్నియు

13. ప్రపంచంలో అతి చిన్న రాజ్యాంగం

ఎ) అమెరికా

బి) కెనడా

సి) జపాన్‌

డి) ఆస్ట్రేలియా

Answer: ఎ) అమెరికా 

14. ఈ క్రిందివాటిలో ఏదిసరిగా జతపరచబడినది

ఎ) 8వ షెడ్యూల్‌ – అధికార భాషలు

బి) 2వ షెద్యూల్‌ – జీతభత్యాలు

సి) 4వ షెడ్యూల్‌ – రాజ్యసభలో రాష్ట్రాల స్థానాలు

డి) పైవన్నియు సరైనవి

Answer: డి) పైవన్నియు సరైనవి

చాప్టర్-2 భారత రాజ్యాంగం – పరిణామ క్రమం – Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2
చాప్టర్-2 భారత రాజ్యాంగం – పరిణామ క్రమం – Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

15. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత చేర్చబడిన అంశాలు

ఎ) ప్రాథమిక విధులు

బి) ట్రిబ్యునల్‌

సి) సహకార సంస్థలు

డి) పైవన్నియు

Answer: డి) పైవన్నియు

16. భారత సమాఖ్య స్వభావం

ఎ) సిద్ధాంత సమాఖ్య

బి) అర్ధ సమాఖ్య

సి) విశిష్ట సమాఖ్య

డి) బేరసారాల సమాఖ్య

Answer: సి) విశిష్ట సమాఖ్య 

17. పార్లమెంటరీ వ్యవస్థకు మరొక పేరు

ఎ) క్యాబినెట్‌ ప్రభుత్వం

బి) ప్రధానమంత్రి ప్రభుత్వం

సి) పై రెండూ

డి) పై రెండూ కాదు

Answer: సి) పై రెండూ

18. భారత రాజ్యాంగ సవరణ స్వభావం

ఎ) అధృఢ

బి) ధృఢ

సి) మౌలికంగా అధృఢమైనది

డి) మౌలికంగా ధృఢమైనది

Answer: డి) మౌలికంగా ధృఢమైనది

19. భారత న్యాయ వ్యవస్థ లక్షణం కానిది

ఎ) ఏకీకృత

బి) స్వతంత్ర

సి) ఆశ్రిత పక్షపాత

డి) పైవేవీ కాదు

Answer: సి) ఆశ్రిత పక్షపాత 

20. భారత శాసన సభ లక్షణం కానిది

ఎ) కేంద్రంలో ద్విసభా విధానం

బి రాష్ట్రాలలో ద్విసభా విధానం ఐచ్చికం

సి) అన్ని సభలకు ప్రత్యక్ష ఎన్నికలు

డి) పైవేవి కాదు

Answer: సి) అన్ని సభలకు ప్రత్యక్ష ఎన్నికలు

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

21. రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఏర్పాటైన రాజ్యాంగ సంస్థ

ఎ) జాతీయ ఎస్‌.సి., ఎస్‌.టి. కమీషన్‌

బి) జాతీయ మైనారిటీ కమీషన్‌

సి) జాతీయ మానవ హక్కుల కమీషన్‌

డి) పైవన్నియు

Answer: ఎ) జాతీయ ఎస్‌.సి., ఎస్‌.టి. కమీషన్‌

22. భారత రాజ్యాంగం సుదీర్ధమైనది కారణాలు గుర్తించండి

ఎ) ఇతర రాజ్యాంగాల ప్రభావం

బి) భారత దేశ వైవిధ్యం

సి) రాష్ట్రాలకు ప్రత్యేక రాజ్యాంగాలు లేకపోవడం

డి) పైవన్నియు

Answer: డి) పైవన్నియు

23. రెండవ షెడ్యూల్‌లో ఎవరి జీతభత్యాలు పేర్కొనలేదు

ఎ) పార్లమెంటు సభ్యులు

బి) స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌

సి) కంప్ట్రోలర్‌ ఆడిటర్‌ జనరల్‌

డి) గవర్నర్‌

Answer: ఎ) పార్లమెంటు సభ్యులు

24. భారత రాజ్యానికి అమెరికా రాజ్యాంగానికి పోలిక

ఎ) సమాఖ్య వ్యవస్థ

బి) న్యాయసమీక్ష

సి) ప్రాథమిక హక్కులు

డి) పైవన్నియు

Answer: డి) పైవన్నియు

25. రాజ్యాంగ సదస్సులోని వివిధ కమిటీలు, వాటి అధ్యక్షులకు సంబంధించి ఈ క్రింది వానిలో తప్పుగా జతపర్చబడినది ఏది.

ఎ) రూల్స్‌ కమిటీ – రాజేంద్రప్రసాద్‌

బి) అడ్వయిజరీ కమిటీ – వల్లభాయ్ పటేల్‌

సి) స్టీరింగ్‌ కమిటీ – జవహర్‌లాల్‌ నెహ్రూ

డి) ప్రాథమిక హక్కుల ఉపసంఘం – జె.బి. కృపలాని

Answer: సి) స్టీరింగ్‌ కమిటీ – జవహర్‌లాల్‌ నెహ్రూ

26. రాజ్యాంగ మౌలిక లక్షణము కానిది

ఎ) సమాఖ్య

బి) లౌకికవాదము

సి) న్యాయసమీక్షాధికారము

డి) న్యాయస్థానక్రియాశీలత

Answer: డి) న్యాయస్థానక్రియాశీలత

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

27. భారత రాజ్యాంగ తొలి ముసాయిదా ఎప్పుడు తయారు అయ్యింది.

ఎ) అక్టోబర్‌ 1946

బి) అక్టోబర్‌ 1947

సి) అక్టోబర్‌ 1948

డి) పైవేవియు కాదు

Answer: సి) అక్టోబర్‌ 1948 

28. భారతదేశంలో రాజ్యాధికారానికి మూలం

ఎ) పార్లమెంటు

బి) రాష్ట్రపతి

సి) ప్రజలు

డి) న్యాయ శాఖ

Answer: సి) ప్రజలు 

29. మౌలిక రాజ్యాంగంలో ఉండిన ప్రకరణల సంఖ్య

ఎ) 395

బి) 315

సి) 420

డి) 465

Answer: ఎ) 395 

30. ప్రజాస్వామిక వ్యవస్థలలో ప్రభుత్వ అధికారాలను పరిమితం చేసేది

ఎ) ప్రజలు

బి) పత్రికలు

సి) రాజ్యాంగం

డి) పార్లమెంటు

Answer: సి) రాజ్యాంగం 

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

31. పీఠికలోని అంశాలు

ఎ) రాజ్యాంగంపై ఆధారపడి ఉంటాయి.

బి) రాజ్యాంగంపై ఆధారపడి ఉండవు

సి) కొంత మేరకు ఆధారపడి ఉంటాయి.

డి) పైవేవి కావు

Answer: బి) రాజ్యాంగంపై ఆధారపడి ఉండవు

32. మతాన్ని ప్రభుత్వం నుండి వేరు చేయడాన్ని ఏమంటారు.

ఎ) లౌకిక వాదం

బి) స్వామ్య వాదం

సి) నాస్తిక వాదం

డి) మతరహిత వాదం

Answer: ఎ) లౌకిక వాదం

33. భారతదేశంలో సర్వసత్తాక సార్వభౌమాధికారం కలిగి ఉండేది ఎవరు

ఎ) పాలకులు

బి) కేంద్ర శాసనసభ

సి) న్యాయ శాఖ

డి) ప్రజలు

Answer: డి) ప్రజలు

34. ప్రవేశికలో లేని పదం

ఎ) సమాఖ్య

బి) ఐక్యత

సి) న్యాయం

డి) సమగ్రత

Answer: ఎ) సమాఖ్య 

35. లౌకికవాదం అనే పదం ప్రవేశికలో చేర్చడానికి కారణం

ఎ) లౌకిక వాదాన్ని స్పష్టీకరించడం

బి) లౌకిక వాదాన్ని ద్విగుణీకృతం చేయడం

సి) పై రెండూ సరైనవి

డి) పై రెండూ సరికావు

Answer: సి) పై రెండూ సరైనవి

36. ప్రవేశిక ఉపయోగం

ఎ) రాజ్యాంగ ఆమోద తేదీని తెలుపుతుంది

బి) రాజ్యాంగ ఆధారాలను తెలియజేస్తుంది

సి) పై రెండు సరైనవి

డి) పై రెండు సరికావు

Answer: సి) పై రెండు సరైనవి

37. ప్రవేశిక పేర్కొనబడిన మొత్తం ఆదర్శాలు ఎన్ని

ఎ) 8

బి) 9

సి) 10

డి) 11

Answer: డి) 11

38. కేబినెట్‌ మిషన్‌ ప్రణాళిక క్రింద భారత రాజ్యాంగ నిర్మాణ సభ ఏ రోజున ఏర్పడింది?

ఎ) 16-05-1946

బి) 16-05-1947

సి) 14-06-1946

డి) 14-06-1947

Answer: సి) 14-06-1946 

39. భారత రాజ్యాంగ పరిషత్‌ ఆఖరిసారిగా ఎప్పుడు సమావేశమైంది

ఎ) 24-1-1950

బి) 26-1-1950

సి) 15-8-1947

డి) 26-11-1949

Answer: ఎ) 24-1-1950 

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

40. భారతదేశం సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన రోజు

ఎ) ఆగస్టు 15, 1947

బి) జనవరి 30, 1948

సి) జనవరి 26, 1950

డి) నవంబర్‌ 26, 1950

Answer: సి) జనవరి 26, 1950 

41. భారత రాజ్యాంగము ఎన్ని రోజుల్లో తయారు చేయబడినది

ఎ) 2సం. 11 నెలలు 10 రోజులు

బి) 2సం. 11 నెలు 18 రోజులు

సి) ౩సం. 10 నెలలు 10 రోజులు

డి) 3సం.  11 నెలలు 18 రోజులు

Answer: బి) 2సం. 11 నెలు 18 రోజులు

42. హిందీని కేంద్రప్రభుత్వ భాషగా రాజ్యాంగ పరిషత్తు ఎప్పుడు ఆమోదించింది.

ఎ) సెప్టెంబర్‌ 14, 1949

బి) ఆగస్ట్‌ 15, 1947

సి) నవంబర్‌ 26, 1949

డి) జనవరి 26, 1950

Answer: ఎ) సెప్టెంబర్‌ 14, 1949

43. భారత రాజ్యాంగ నిర్మాణ సభకు రాజ్యాంగ సలహాదారు

ఎ) బి.ఎన్‌. రావు

బి) పి.సి. రావు

సి) ఎం.సి. షతల్‌

డి) బి.ఆర్‌. అంబేద్కర్

Answer: ఎ) బి.ఎన్‌. రావు 

44. ఇండియాలో రాజ్యాంగ అధికారం యొక్క ముఖ్యమైన మూలాధారం?

ఎ) ప్రజలు

బి) రాజ్యాంగము

సి) పార్లమెంటు

డి) అసెంబ్లీ

Answer: ఎ) ప్రజలు 

45. భారత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యులు

ఎ) కె.ఎమ్‌. మున్షీ

బి) ఎ. కృష్ణస్వామి అయ్యర్‌

సి) ఎన్‌. గోపాలస్వామి అయ్యంగార్‌

డి) పై వారందరూ

Answer: డి) పై వారందరూ

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

46. రాజ్యాంగ రచనా కమిటి సభ్యుల సంఖ్య

ఎ) 6

బి) 7

సి) 8

డి) 5

Answer: ఎ) 6 

47. రాజ్యాంగ పరిషత్‌ అధ్యక్షుదెవరు

ఎ) బి.ఆర్‌. అంబేద్కర్‌

బి) డా. రాజేంద్రప్రసాద్‌

సి) డా. రాధాకృష్ణన్‌

డి) అనంత అయ్యంగార్‌

Answer: బి) డా. రాజేంద్రప్రసాద్‌

48. కిందివారిలో రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించిన యూనియన్‌ రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరు?

ఎ) బి.ఆర్‌. అంబేద్కర్‌

బి) జె.బి. కృపలాని

సి) జవహర్‌లాల్‌ నెహ్రూ

డి) అల్లాడి కృష్ణస్వామి అయ్యర్‌

Answer: సి) జవహర్‌లాల్‌ నెహ్రూ

49. భారత రాజ్యాంగంపై మొట్ట మొదటి గ్రంథ రచయిత

ఎ) బి.ఆర్‌. అంబేద్కర్‌

బి) దుర్గాదాస్‌ బసు

సి) హెచ్‌.ఎమ్‌. శీర్వామ్‌

డి) జవహర్‌ లాల్‌ నెహ్రు

Answer: సి) హెచ్‌.ఎమ్‌. శీర్వామ్‌ 

50. రాజ్యాంగ పరిషత్తులో ఎలాంటి చర్చ, ఓటింగ్‌ లేకుందా ఆమోదింపబడిన ఏకైక అంశం

ఎ) ప్రవేశిక

బి) ప్రాథమిక హక్కులు

సి) ఆదేశిక నియమాలు

డి) సార్వజనీన ఓటు హక్కు

Answer: డి) సార్వజనీన ఓటు హక్కు

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

51. రాజ్యాంగ సదస్సులోని వివిధ కమిటీలు వాటిఅధ్యక్షులకు సంబంధించిన ఈ క్రింది వానిలో తప్పుగాజతపర్చబడినది ఏది?

ఎ) రూల్స్‌ కమిటీ – డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌

బి) అడ్వయిజరీ కమిటీ – వల్లభ్‌భాయ్‌ పటేల్‌

సి) స్టీరింగ్‌ కమిటీ – జవహర్‌లాల్‌ నెహ్రూ

డి) ప్రాథమిక హక్కుల ఉపసంఘం – జె.బి. కృపలాని

Answer: సి) స్టీరింగ్‌ కమిటీ – జవహర్‌లాల్‌ నెహ్రూ

52. క్రిందివానిలో ఏది భారత రాజ్యాంగ విధానం కాదు

ఎ) అధ్యక్ష తరహా ప్రభుత్వం

బి న్యాయ వ్యవస్థకు సంబంధించిన స్వాతంత్ర్యం

సి) సమాఖ్యాత్మక ప్రభుత్వం

డి) సర్వతంత్ర ప్రజారాజ్యానికి చెందిన ప్రభుత్వం

Answer: ఎ) అధ్యక్ష తరహా ప్రభుత్వం

53. ఈ క్రింది వాటిలో తప్పుగా జతపరిచినవి.

ఎ) ప్రాథమిక హక్కులు – అమెరికా

బి) పార్లమెంటరీ తరహా ప్రభుత్వం – ఇంగ్లాండ్‌

సి) అత్యవసర పరిస్థితి ఏర్పాటు – జర్మనీ

డి) ఆదేశిక సూత్రాలు – ఆస్టేలియా

Answer: డి) ఆదేశిక సూత్రాలు – ఆస్టేలియా

54. తప్పుగా జతపర్చబడినది ఏది.

ఎ) అబ్దుల్ కలాం ఆజాద్‌ – ముస్లింలు

బి) హెచ్‌.సి. ముఖర్జీ – బెంగాలీలు

సి) హెచ్‌.పి. మోడి – పార్సీలు

డి) ఫ్రాంక్‌ ఆంథోని – ఆంగ్లో ఇండియన్స్‌

Answer: బి) హెచ్‌.సి. ముఖర్జీ – బెంగాలీలు

55. ఈ క్రిందివాటిలో ఏది సరిగా జతపరచబడినది

ఎ) రాజ్యాంగ రచనలలో స్నేహితుడు, తత్త్వవేత్త, మార్గదర్శి       1. లార్డ్‌ సైమన్‌

బి భారతరాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం                            2. ఐవర్‌ జెన్నింగ్స్‌

సి) భారత రాజ్యాంగం సామాజిక విప్లవ దీపిక                           3. బి.యన్‌. రావ్‌

డి) రాజ్యాంగ పరిషత్తు హిందువులకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది.     4. గ్రాన్‌ విల్లె ఆస్టిన్‌

ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4

బి ఎ-2, బి-3, సి-1, డి-4

సి) ఎ-4, బి-1, సి-3, డి-2

డి) ఎ-3, బి-2, సి-4 డి-1

Answer: డి) ఎ-3, బి-2, సి-4 డి-1

56. భారత రాజ్యాంగంలో ఉన్న మౌలిక (ఒరిజినల్‌) అంశాలు

1) అఖిల భారత సర్వీసులు

2) పంచాయతీరాజ్‌ వ్యవస్థ

3) రక్షిత వివక్షత

4) రాష్ట్రపతిని ఎన్నుకునే నియోజక గణం

ఎ) 1, 2 మాత్రమే

బి) 3, 4 మాత్రమే

సి) 1, 3 మాత్రమే

డి) 1, 2, 3, 4

Answer: డి) 1, 2, 3, 4

57. ఈ క్రిందివాటిలో ఏది సరైనది

1. ముసాయిదా రాజ్యాంగంలో ప్రకరణల సంఖ్య – 315

2. మౌలిక రాజ్యాంగంలో ప్రకరణల సంఖ్య – 395

3. ప్రస్తుత రాజ్యాంగంలో ప్రకరణల సంఖ్య – 465

4. కొత్తగా చేర్చబడిన ప్రకరణలు  – 89

ఎ) 1, 2 మాత్రమే

బి) 3, & మాత్రమే

సి) 1, 3 మాత్రమే

డి) 1, 2, 3, 4

Answer: డి) 1, 2, 3, 4

58. క్రిందివాటిలో ఏది సరైనది

1. అమెరికా రాజ్యాంగ రచనకు పట్టిన సమయం – 4 నెలలు

2. ఆస్ట్రేలియా రాజ్యాంగ రచనకు పట్టిన సమయం – 9సం॥

3. కెనడ రాజ్యాంగ రచనకు పట్టిన సమయం – 2 1/2 సం॥

4. ఫ్రాన్స్‌ రాజ్యాంగ రచనకు పట్టిన సమయం – 1 సం॥

ఎ) 1, 2 మాత్రమే

బి) 3, 4 మాత్రమే

సి) 1, 3 మాత్రమే

డి) 1, 2, 3, 4

Answer: డి) 1, 2, 3, 4

59. క్రింది వాటిలో ఏది సరైనది

ఎ) ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం     1) 1935 చట్టం

బి) డాక్ట్రిన్‌ ఆఫ్‌ ప్లెషర్‌                 2) అమెరికా

సి) అవశిష్ట అధికారాలు               3) కెనడా

డి) రాష్ట్రపతి పాలన                   4) ఇంగ్లాండ్‌

ఎ) ఎ-1, బి-2, సి-3, డి-4

బి) ఎ-2, బి-3, సి-1, డి-4

సి) ఎ-2, బి-4, సి-3, డి-1

డి) ఎ-3, బి-2 సి-4, డి-1

Answer: సి) ఎ-2, బి-4, సి-3, డి-1

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

60. స్టేట్‌మెంట్‌

1) భారత రాజ్యాంగ పరిషత్తు మెజారిటి ప్రజాభిప్రాయానికి ప్రాతినిధ్యం వహించలేదు

2) రాజ్యాంగ పరిషత్తు సభ్యులు పరోక్షంగా, నామినేషన్‌ పద్దతిలో ఎంపిక అయ్యారు.

ఎ) 1 మాత్రమే సరియైనది

బి) 2 మాత్రమే సరియైనది

సి) 1, 2 సరియైనవి

డి)     రెండూ సరికావు

Answer: సి) 1, 2 సరియైనవి

61. స్టేట్‌మెంట్‌ – భారత రాజ్యాంగం ప్రపంచంలో కెల్లా అతి పెద్ద రాజ్యాంగం

రీజన్‌ – భారత వైవిధ్యం, పరిపాలనా అంశాలు, చారిత్రక నేపథ్యం దీనికి కారణాలుగా చెప్పవచ్చు.

ఎ) స్టేట్‌మెంట్‌, రీజన్‌ రెండూ సరియైనవి, రీజన్‌ స్టేట్‌మెంట్‌ని సమర్థిస్తుంది

బి స్టేట్‌మెంట్‌, రీజన్‌ రెండూ సరియైనవి, రీజన్‌ స్టేట్‌మెంట్‌ని సమర్థించదు

సి) స్టేట్‌మెంట్‌ మాత్రమే సరియైనది

డి) రీజన్‌ మాత్రమే సరియైనది

Answer: ఎ) స్టేట్‌మెంట్‌, రీజన్‌ రెండూ సరియైనవి, రీజన్‌ స్టేట్‌మెంట్‌ని సమర్థిస్తుంది

62. స్టేట్‌మెంట్‌ – భారత రాజ్యాంగం న్యాయవాదుల స్వర్గం

రీజన్‌ – చట్టపర సంక్లిష్టత, సాంకేతిక వ్యాఖ్యానాలకు అవకాశం ఉంది.

ఎ) స్టేట్‌మెంట్‌, రీజన్‌ రెండూ సరియైనవి,  రీజన్‌ స్టేట్‌మెంట్‌ని సమర్ధిస్తుంది

బి) స్టేట్‌మెంట్‌, రీజన్‌ రెండూ సరియెనవి, రీజన్‌ స్టేట్‌మెంట్‌ సమర్ధించదు

సి) స్టేట్‌మెంట్‌ మాత్రమే సరియైనది

డి) రీజన్‌ మాత్రమే సరియైనది

Answer: ఎ) స్టేట్‌మెంట్‌, రీజన్‌ రెండూ సరియైనవి,  రీజన్‌ స్టేట్‌మెంట్‌ని సమర్ధిస్తుంది

63. భారత రాజ్యాంగాన్ని న్యాయవాదుల స్వర్గంగా వర్ణిస్తారు.

కారణం

ఎ) ప్రతి లాయరు రాజ్యాంగాన్ని తప్పక చదవాలి

బి) ప్రతి న్యాయ విద్యార్థి రాజ్యాంగాన్ని తప్పక చదవాలి

సి) రాజ్యాంగంలో వివిధ అంశాలను, ప్రకరణలను, షెడ్యూల్‌లను పేరుతో విసృతంగా, సంక్లిష్టంగా

పొందు పరచడం

డి) పైవన్నియు సరైనవి

Answer: సి) రాజ్యాంగంలో వివిధ అంశాలను, ప్రకరణలను, షెడ్యూల్‌లను పేరుతో విసృతంగా, సంక్లిష్టంగా పొందు పరచడం

64. “రాజ్యాంగ పరిషత్‌ నిర్మాణంలో నా విధి కోతలు వేయడమే. నా అభీష్టానికి వ్యతిరేకంగా చాలా అంశాలను తొలగించివేసే పరిస్థితి కల్పించారు” అని వ్యాఖ్యానించినది

ఎ) డా॥ బి.ఆర్‌. అంబేద్మర్‌

బి) డా॥ ఆర్‌. రాజేంద్రప్రసాద్‌

సి) డా॥ బి.ఎన్‌. రావు

డి) కె. మున్షీ

Answer: ఎ) డా॥ బి.ఆర్‌. అంబేద్మర్‌

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

Also Read 👇👇

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

భారత రాజ్యాంగం – పరిణామ క్రమం – Evolution of Indian Constitution Quiz in Telugu – Part 1

TSPSC Group-1 Preliminary Exam-2023 General Studies & Mental Ability Questions with Answers Part-4

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

Business – Economy and Defense Latest Current Affairs January 2024 Part-2 in English

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2 Evolution of Indian Constitution Quiz in Telugu – Part 2

Indian Constitution MCQ

ALL IN ONE NEWS
ALL IN ONE NEWShttp://lsrallinonenews.com
LSR All-in-One News brings you the latest updates, insightful analysis, and diverse perspectives on a wide range of topics. Explore a world of news, from global affairs to tech trends, lifestyle, science, and beyond. Stay informed, inspired, and connected with our comprehensive coverage, thought-provoking articles, and in-depth features. LSR All-in-One News is your go-to source for staying ahead in a rapidly evolving world. Dive into the news that matters to you, all in one place.”
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

chaitanya on Hello world!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.