AP DSC Notification 2024 Updates | AP ప్రభుత్వం 6,100+ పోస్టులకు నోటిఫికేషన్ జారీ
నిరుద్యగా అభ్యర్థులకు శుభవార్త, ప్రముఖ ప్రభుత్య సంస్థ అయినటువంటి AP Education Department నుండి 6,100+ DSC Teacher పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ కి సంబందించిన అర్హతలు, వయస్సు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చదివిన తెలుసుకొని ఈ గవర్నమెంట్ ఉద్యోగాలకు Apply చెయ్యండి.
Table of Contents:
ఈ ఉద్యోగాలను విడుదల చేసిన ప్రభుత్వ సంస్థ:
ఈ భారీ రిక్రూట్మెంట్ ప్రముఖ సంస్థ అయినటువంటి AP Education Department నుండి విడుదలకావడం జరిగింది.
ఉద్యోగ ఖాళీల వివరాలు:
మొత్తం 6,100+ DSC Teacher పోస్టులతో ఈ నోటిఫికేషన్ మనకు Official గా రిలీజ్ కావడం జరిగింది.
వయస్సు సడలింపు/ఎంత వయస్సు ఉండాలి-Age relaxation:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే మీకు Minimum 18 నుండి Maximum 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే Apply చెయ్యొచ్చు. అలాగే ప్రభుత్వ Rules ప్రకారం SC, ST లకు 5 సంవత్సరాలు, OBC లకు 3 సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు/Educational Qualifications:
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు Apply చెయ్యాలంటే మీకు 10+2, Any డిగ్రీతో పాటు D.Ed, B. Ed విద్యార్హతలు ఉండాలి. అప్పుడే మీరు ఈ పోస్టులకు Apply చేయగలరు మరియు అరుహులు.
జీతం వివరాలు-Salary Details:
ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినవారికి ప్రతి నెల ₹35,000/- రూపాయల జీతం చెల్లించడం జరుగుతుంది.
DSC పోస్టుల భర్తీ వివరాలు-DSC Posts Recruitment Details:
AP DSC Notification 2024 Updates: మెగా డీఎస్సీ 2024లో భాగంగా ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తాం. రాష్ట్రవ్యాప్తంగా 185 సెంటర్లలో 15 రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తాం. అంతకం టే ముందు 8 రోజుల పాటు డీఎస్సీ అర్హత కోసం టెట్ పరీక్ష నిర్వహిస్తాం. డీఎస్సీ 2024 అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు 42 ఏళ్లు వయో పరిమితిని నిర్దేశించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు కల్పించాం, అని AP ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే?-Examination Process:
అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అందరికి Online / Offline లో సంబంధిత ప్రభుత్వ సంస్థవారు పరీక్ష పెట్టడం జరుగుతుంది.
పరీక్ష తేదీలు ఎప్పుడు-Examination Dates:
ఈ పరీక్షలకు సంబందించిన తేదీలు వెల్లడించలేదు official గా త్వరలో అనౌన్స్ చేస్తారు.
అప్లై చేసే విధానం-How to apply:
మీరు ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే, Official వెబ్సైటులోకి వెళ్లి మీ వివరాలను కరెక్ట్ గా నమోదు చేసి సబ్మిట్ చెయ్యాలి.
ఈ పరీక్షకు సిలబస్ ఏంటి?:
సిలబస్ పూర్తి వివరాలను మీరు ఈ నోటిఫికేషన్ లో చూడవచ్చు.
For Notification Detail: Click Here
మరిన్ని జాబ్స్ లింక్స్ కోసం క్లిక్ చేయండి
APPSC Jobs 2024 Notification for 240 Lecturer Posts – Lsrallinonenews.com
Wipro Recruitment 2024 For Quality Assurance Analyst – Lsrallinonenews.com
Apply for TSRJC CET 2024 Notification (lsrallinonenews.com)
RRB ALP Recruitment 2024 Notification, Eligibility, Salary (lsrallinonenews.com)
NALCO, Bhubaneswar Specialist and EO2 Grade Posts-2023 (lsrallinonenews.com)