...
HomeBlog10th తో TSRTC లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest TSRTC...

10th తో TSRTC లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024|LSR ALLIN ONE NEWS

తెలంగాణ నిరుద్యోగులకు Telangana ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు TSRTC (Telangana State Road Transport Corporation Recruitment 2023) నుండి విడుదల చేశారు. ఇందులో మనకు డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా కండక్టర్ విభాగంలో 813, డ్రైవర్ విభాగంలో 15  మొత్తం 828 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను, మిగతా జాబ్స్ కి కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram: https://t.me/lsrallinonejobs

10th తో TSRTC లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024|LSR ALLIN ONE NEWS

TSRTC Notification 2024 Overview

ఆర్గనైజేషన్TSSRTC
జాబ్ రోల్డ్రైవర్ కండక్టర్
ఖాళీలు828
విద్య అర్హత10th
వయస్సు18 – 42
జీతంరూల్స్ ప్రకారం జీతం
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్
TSRTC Notification 2024 Overview

Latest TSRTC Notification 2024 Full Details In Telugu 

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు TSRTC ( Telangana state Road And Transport Corporation)  విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

కేవలం 10th  పాస్ అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ విభాగంలో మొత్తం 15 మరియు కండక్టర్ విభాగంలో 812  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Apply విధానం :

కేవలం Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

TCS NQT(National Qualifier Test) | Apply Before 02-Feb-2024 (lsrallinonenews.com)

NALCO, Bhubaneswar Specialist and EO2 Grade Posts-2023 (lsrallinonenews.com)

GGH-Recruitment 2024 for Para Medical Staff Posts-AP (lsrallinonenews.com)

NICL Administrative Officer (AO) Notification 2024–274 Posts (lsrallinonenews.com)

AP-RAJIV GANDHI UNIVERSITY OF KNOWLEDGE TECHNOLOGIES(RGUKT)-CONTRACT FACULTY POSITIONS/AP Govt JOBS-2024 – Lsrallinonenews.com

More Details Check Notification Details Below Attached.

ALL IN ONE NEWS
ALL IN ONE NEWShttp://lsrallinonenews.com
LSR All-in-One News brings you the latest updates, insightful analysis, and diverse perspectives on a wide range of topics. Explore a world of news, from global affairs to tech trends, lifestyle, science, and beyond. Stay informed, inspired, and connected with our comprehensive coverage, thought-provoking articles, and in-depth features. LSR All-in-One News is your go-to source for staying ahead in a rapidly evolving world. Dive into the news that matters to you, all in one place.”
RELATED ARTICLES

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

chaitanya on Hello world!
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.